Skip to main content

Posts

ఊటూర్ లో రేషన్ దుకాణాల తనిఖి

ఊటూర్ లోని రేషన్ దుఖానలను ఉప తహిసీల్దర్ భాస్కర్ బుదవారం టానికి చెసరు. పంచాయితీ కార్యాలయం ఆవరణం లో అధికారులు రెవిన్యూ సదస్సు నిర్వహించారు  రైతుల నుంచి 6 దరఖాస్తులు స్వీకరించారు . ఆరుగురు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు . సర్పంచి గోపు శ్రీనివాసు రెడ్డి , VRO  కిషన్, కనకరాజు , జనార్దన్ , మాజీ MPTC  లక్ష్మణ్ , రైతులు పాల్గొన్నారు DATE : 08.01.2015  REF. EENADU.COM

వీదులను శుబ్రం చేసిన ప్రజా ప్రతినిధులు

 ఊటూర్ గ్రామం లో మంగళవారం గ్రామ సందర్శన కార్యక్రమం జరిగింది ప్రజప్రతినిధులు , అధికారులు కలిసి స్వచ భారత్ నిర్వహించారు . అంగన్ వాడి కేంద్రాలు, వసతి గృహం, పాఠశాలలొ కొనసాగుతున్న మద్యాహ్న భొజనం  తనిఖీ  చేసారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలొ మెనూ పాటించక పోవడంతో వంట నిర్వహుకల పై MPDO  శ్రీదర్ ఆగ్రహం వ్యక్తం చెసరు. సోమవారం గుడ్డు ఇవ్వాల్సి ఉండగా మంగళవారం ఎందుకు ఇచరని ప్రశ్నించారు. శివారులోని చెరువును పరిశీలించారు. కార్యక్రమం లో సర్పంచ్ గోపు  శ్రీనివాసు రెడ్డి , MEO  రాజ స్వామీ , EOPRD  దేవదాస్ , అంగన్ వాడి పర్యవీక్షకురాలు స్వరూప, MPA  దివ్య, కార్యదర్శి రాజశేకర్ రెడ్డి , సాక్షర బారత్ సమన్వయకర్త పిట్టల సంపత్ , మాజీ MPTC  ఉసకొయిల లక్ష్మణ్ , వార్డు సబ్యులు పాల్గొన్నారు . తేది 07.01. 2015  ref : Eenadu.

విధిని వెక్కిరించిన కలం యోధుడు...

ఎవరెస్టునెక్కాలంటే ఉండాల్సింది ఆక్సిజన్ కాదు… ఆత్మవిశ్వాసం… మనకన్నీటి ఏటికి ఎదురీదాలంటే కావాల్సింది సానుభూతికాదు… నిబ్బర పోరాటం… విధి వేయి గాయాలు చేసినా వెరువక ఆశల పతంగాలు ఎగరేసేవాడే నిజమైన దీరుడు. కాలం కత్తిగీతలుగీసినా… కలల విహాంగాలు విసిరేవాడే ధీరుడు… విధిని వెక్కిరించిన కలం యోధుడు... కాల ఖడ్గం వేటు వేసినా , కలల విహంగమై ఎగిరేవాడే అచ్చమైనరచయిత . అటువంటి అరుదైన సృజనశీలి ముద్దసాని రాంరెడ్డి . ఒక ప్రమాదఘటన ఆయనను నిశ్చలుడిని చేసినా , మేధో విన్యాసానికి అడ్డుకట్ట వేయలేక పోయింది . తల , చేతులు , ఛాతీ తప్ప నడుము కింది భాగమంతా స్పర్ష కోల్పోయినా , 37 ఏళ్ళ పాటు - బతికినన్నాళ్లూ ‘ జీవించాడు ’. తెలుగు , ఉర్దూ , మరాఠీ , హిందీ , సంస్కృతం , ఆంగ్ల భాషల్లో దిట్ట అయిన రాంరెడ్డి రచనా వ్యాసంగం జీవితాంతం కొనసాగింది . కరీంనగర్ జిల్లా మానకొండూరు మం డలంలోని   ఊటూరు గ్రామంలో   1925 జూన్ ఆరవ తేదీన జన్మించిన రాంరెడ్డి 1945 లో ఉర్దూ మీడియంలో మెట్రిక్ పా సయ్యారు . నాగ్ ‌ పూర్ ‌ లో ఇంటర్ చదివి , పోలీస్ యాక్షన్ అనంతరం హైదరాబాద్ ‌ లోని ని...

హార్థిక శుభాకాంక్షలు

సంచలన విజయం తో విజయ దుంధుబి మోబించి  ఊటూరు గ్రామ MPTC  గా ఎన్నికైన శ్రీమతి శ్రీ ఉసకొయిల విజయ లక్ష్మన్  గారికి  utoorvillage.com  తరుపున  హృదయ పూర్వక హార్థిక శుభాకాంక్షలు www.utoorvillage.com ---------------------------------------------------------------------------------

వికీపీడియా లో ఊటూరు

    వికిపిడియా ఒక సమాచార బండగారం,  వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము .  ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.         ఈ మద్యనే    వికీపీడియా లో   ఊటూరు గురించి న సమాచారం చేర్చబడింది . మన మండలం లో దాదాపుగా ఏ   ఊరు గురుంచి వికిపిడియా లో సమాచారం లేదు .               మీ వద్ద గల సమాచారం తో ఊటూరు పేజి ని అప్డేట్ చేయవచు. దీనికి ఏ  ఎకౌంటు అవసరం లేదు వికిపిడియా లో ఏ  సమాచారం అయిన అప్డేట్ చేయవచ్చు.  వికిపిడియా లో ఊటూరు కోసం ఇక్కడ క్లిక్ చేయండి  ( వికీపీడియా లో ఊటూరు ) www.utoorvillage.com 

మార్పు కైనా తీర్పు కైనా ఒక్కటే ఆయుధం ఓటు

   ప్రజాస్వామ్యంలో రాజకీయ చిత్రపటాన్ని దేశ అభివృద్ధి రూపురేఖలను మార్చగల ఒక బలమైన యుధం ఓటు .   కావున ప్రతి పౌరుడు ఓటు హక్కును తప్పకుండ వినియోగించు కోవాలి . గ్రామాలలో కంటే పట్టణాలలో నే తక్కువ గా పోలింగ్ నమోదు అవుతుంది    విచిత్రమైన   పరిస్థితి   ఏమిటంటే చదువుకున్న ఆలోచనా విధానం కూడా ఏ మాత్రం ఆశా జనకంగా లేదు     అంటే చదువుకున్న వారే ఓటు హక్కు ని వినియోగించుకోవడం లేదు .  100 కి 200 కి రైస్ కుకర్ ల కి ఎంతో విలువైన ఓటు ని అమ్ముకోకండి .   ఓటు హక్కు మన రాజ్యాంగం మనకు ఇచ్చిన ప్రాథమిక హక్కు . ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం . మార్పు కైనా తీర్పు కైనా ఒక్కటే ఆయుధం ఓటు .  నచ్చకపోతే నోటా ఎన్నికల బరిలో నేరచరితులు , ధనస్వాములు , కులస్వాములు .. కండబలాఢ్యులే ఉంటే ? వీళ్లెవరూ నచ్చకపోయినా ఓటెయ్యక తప్పనిసరి పరిస్థితి . ఇది మొన్నటి వరకు ఉన్న ఎన్నికల వ్యవస్థ . కానీ ఈ దఫా ఎన్నికల్లో నేరస్వామ్యంపై నిరసనాస్ర్తాన్ని సంధించేందుకు సరికొత్త అస్త్రం వచ్చేసిం...