Skip to main content

వీదులను శుబ్రం చేసిన ప్రజా ప్రతినిధులు


 ఊటూర్ గ్రామం లో మంగళవారం గ్రామ సందర్శన కార్యక్రమం జరిగింది ప్రజప్రతినిధులు , అధికారులు కలిసి స్వచ భారత్ నిర్వహించారు . అంగన్ వాడి కేంద్రాలు, వసతి గృహం, పాఠశాలలొ కొనసాగుతున్న మద్యాహ్న భొజనం  తనిఖీ  చేసారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలొ మెనూ పాటించక పోవడంతో వంట నిర్వహుకల పై MPDO  శ్రీదర్ ఆగ్రహం వ్యక్తం చెసరు. సోమవారం గుడ్డు ఇవ్వాల్సి ఉండగా మంగళవారం ఎందుకు ఇచరని ప్రశ్నించారు. శివారులోని చెరువును పరిశీలించారు. కార్యక్రమం లో సర్పంచ్ గోపు  శ్రీనివాసు రెడ్డి , MEO  రాజ స్వామీ , EOPRD  దేవదాస్ , అంగన్ వాడి పర్యవీక్షకురాలు స్వరూప, MPA  దివ్య, కార్యదర్శి రాజశేకర్ రెడ్డి , సాక్షర బారత్ సమన్వయకర్త పిట్టల సంపత్ , మాజీ MPTC  ఉసకొయిల లక్ష్మణ్ , వార్డు సబ్యులు పాల్గొన్నారు .

తేది 07.01. 2015  ref : Eenadu.

Comments

Popular posts from this blog

పరామర్శ

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు

కొనసాగుతున్న పది పరీక్షలు