Skip to main content

Posts

Showing posts from May, 2014

విధిని వెక్కిరించిన కలం యోధుడు...

ఎవరెస్టునెక్కాలంటే ఉండాల్సింది ఆక్సిజన్ కాదు… ఆత్మవిశ్వాసం… మనకన్నీటి ఏటికి ఎదురీదాలంటే కావాల్సింది సానుభూతికాదు… నిబ్బర పోరాటం… విధి వేయి గాయాలు చేసినా వెరువక ఆశల పతంగాలు ఎగరేసేవాడే నిజమైన దీరుడు. కాలం కత్తిగీతలుగీసినా… కలల విహాంగాలు విసిరేవాడే ధీరుడు… విధిని వెక్కిరించిన కలం యోధుడు... కాల ఖడ్గం వేటు వేసినా , కలల విహంగమై ఎగిరేవాడే అచ్చమైనరచయిత . అటువంటి అరుదైన సృజనశీలి ముద్దసాని రాంరెడ్డి . ఒక ప్రమాదఘటన ఆయనను నిశ్చలుడిని చేసినా , మేధో విన్యాసానికి అడ్డుకట్ట వేయలేక పోయింది . తల , చేతులు , ఛాతీ తప్ప నడుము కింది భాగమంతా స్పర్ష కోల్పోయినా , 37 ఏళ్ళ పాటు - బతికినన్నాళ్లూ ‘ జీవించాడు ’. తెలుగు , ఉర్దూ , మరాఠీ , హిందీ , సంస్కృతం , ఆంగ్ల భాషల్లో దిట్ట అయిన రాంరెడ్డి రచనా వ్యాసంగం జీవితాంతం కొనసాగింది . కరీంనగర్ జిల్లా మానకొండూరు మం డలంలోని   ఊటూరు గ్రామంలో   1925 జూన్ ఆరవ తేదీన జన్మించిన రాంరెడ్డి 1945 లో ఉర్దూ మీడియంలో మెట్రిక్ పా సయ్యారు . నాగ్ ‌ పూర్ ‌ లో ఇంటర్ చదివి , పోలీస్ యాక్షన్ అనంతరం హైదరాబాద్ ‌ లోని నిజాం కళాశ

హార్థిక శుభాకాంక్షలు

సంచలన విజయం తో విజయ దుంధుబి మోబించి  ఊటూరు గ్రామ MPTC  గా ఎన్నికైన శ్రీమతి శ్రీ ఉసకొయిల విజయ లక్ష్మన్  గారికి  utoorvillage.com  తరుపున  హృదయ పూర్వక హార్థిక శుభాకాంక్షలు www.utoorvillage.com ---------------------------------------------------------------------------------