Skip to main content

ఊటూర్ లో రేషన్ దుకాణాల తనిఖి

ఊటూర్ లోని రేషన్ దుఖానలను ఉప తహిసీల్దర్ భాస్కర్ బుదవారం టానికి చెసరు. పంచాయితీ కార్యాలయం ఆవరణం లో అధికారులు రెవిన్యూ సదస్సు నిర్వహించారు  రైతుల నుంచి 6 దరఖాస్తులు స్వీకరించారు . ఆరుగురు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు . సర్పంచి గోపు శ్రీనివాసు రెడ్డి , VRO  కిషన్, కనకరాజు , జనార్దన్ , మాజీ MPTC  లక్ష్మణ్ , రైతులు పాల్గొన్నారు

DATE : 08.01.2015  REF. EENADU.COM



Comments

Popular posts from this blog

పరామర్శ

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు

కొనసాగుతున్న పది పరీక్షలు