Skip to main content

వికీపీడియా లో ఊటూరు

   

వికిపిడియా ఒక సమాచార బండగారం, వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వముఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
        ఈ మద్యనే  వికీపీడియా లో ఊటూరు గురించి సమాచారం చేర్చబడింది. మన మండలం లో దాదాపుగా  ఊరు గురుంచి వికిపిడియా లో సమాచారం లేదు
             మీ వద్ద గల సమాచారం తో ఊటూరు పేజి ని అప్డేట్ చేయవచు. దీనికి ఏ  ఎకౌంటు అవసరం లేదు వికిపిడియా లో ఏ  సమాచారం అయిన అప్డేట్ చేయవచ్చు. 
వికిపిడియా లో ఊటూరు కోసం ఇక్కడ క్లిక్ చేయండి  (వికీపీడియా లో ఊటూరు)
www.utoorvillage.com 

Comments

Popular posts from this blog

పరామర్శ

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు

కొనసాగుతున్న పది పరీక్షలు