Skip to main content

Posts

కోరిన కోర్కెలు తీర్చే మానేటి రంగనాయకస్వామి

మానేరులో స్వయంభూగా వెలసిన దైవం అనంత పద్మనాభ స్వామిని తలపిస్తున్న వైనం ఫ ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిండుగా ప్రవహించే మానేరు నది.. మానేటి మధ్యలో కోరిన కోర్కెలు తీర్చే స్వయంభుగా వెలసిన స్వామి రంగనాయకస్వామి. అనంత పద్మనాభ స్వామిని తలపించే రీతిలో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఓ వైపు ప్రకృతి రమణీయమైన అందాలు, ఆహ్లాదకరమైన, ప్రశాంత వాతావరణంతో కూడిన ప్రదేశంలో స్వామివార ు భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందారు. సుల్తానాబాద్‌: సుల్తానాబాద్‌ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీరుకుల్ల, వేగురుపల్లి గ్రామాల మధ్యన మానేరు ఒడ్డున రంగనాయకుల స్వామి ఆలయం ఉంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఇతర ప్రత్యేక పండుగలు, ప ర్వదినాలలో పెద్దఎత్తున ప్రత్యేక పూజలు జ రుగుతాయి. పురాణాలను బట్టి ఒకప్పుడు దట్టమైన అడవితో ఉండి, పులులు, సింహాలువంటి క్రూర జంతువులు సంచరించే ప్రదేశం. మరోవైపు మునులు, బుుషులు తపస్సును ఆచరించే పవిత్రమైన స్థలం. 2వేల ఏళ్ల క్రితం స్వామివారు ఈ ప్రదేశంలో తన ఉనికిని చాటుకున్న ట్లు చరిత్ర చెబుతోంది. ఓ రైతు ఈ ప్రాంతంలో భూమిలో నాగలితో దున్నుతుండగా ఆ ప్రదేశంలో రక్త ప్రవాహం మొదలైంది. ఆ ప్రాం తంలో భూమంతా ...

వెగురుపల్లి - ఊటూరు రోడ్ కి నిధులు మంజూరు

 గ్రామీణ రహదారుల అబివృద్దికి రూ . 4. 9 కోట్లు మంజురైనట్లు అధికారులు తెలిపారు రూ . 2. 19 కోట్లు వెగురుపల్లి - ఊటూరు రహదారికి, రూ . 2. 04 కోట్లు గట్టుదుద్దెనపల్లి - గంగిపల్లి, రూ . 1. 55 కోట్లు గంగిపల్లి - పచ్చునూర్ రహదారి, రూ . 80 లక్షలు లలితాపూరు - దేవంపల్లి రహదారి నిర్మాణానికి నిధులు మంజురైయ్యాయి www.utoorvillage.blogspot.in

1268 గ్యాస్ కనెక్షన్లు మంజూరు

దీపం పథకం కింద మండలానికి 1268 గ్యాస్ కనెక్షన్ మంజూరైనట్లు ఎం పీ డీ వో శ్రీధర్ తెలిపారు . అవసరమున్న వారు ఆధార కార్డ్, బ్యాంక్ ఖాతా , కులం ద్రువికరణ పత్రం తో ఈ నెల 17 లోగ పంచాయతీ ఎం పీ డీ వో కార్యాలయం లో దరకాస్తు చేసుకోవాలని కోరారు . అనంతరం గ్రామ సబలొ అర్హులిన్ వారిని ఎంపిక చేయటం జరుగుతుందని పేర్కొన్నారు

ఊటూర్ లో రేషన్ దుకాణాల తనిఖి

ఊటూర్ లోని రేషన్ దుఖానలను ఉప తహిసీల్దర్ భాస్కర్ బుదవారం టానికి చెసరు. పంచాయితీ కార్యాలయం ఆవరణం లో అధికారులు రెవిన్యూ సదస్సు నిర్వహించారు  రైతుల నుంచి 6 దరఖాస్తులు స్వీకరించారు . ఆరుగురు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు . సర్పంచి గోపు శ్రీనివాసు రెడ్డి , VRO  కిషన్, కనకరాజు , జనార్దన్ , మాజీ MPTC  లక్ష్మణ్ , రైతులు పాల్గొన్నారు DATE : 08.01.2015  REF. EENADU.COM

వీదులను శుబ్రం చేసిన ప్రజా ప్రతినిధులు

 ఊటూర్ గ్రామం లో మంగళవారం గ్రామ సందర్శన కార్యక్రమం జరిగింది ప్రజప్రతినిధులు , అధికారులు కలిసి స్వచ భారత్ నిర్వహించారు . అంగన్ వాడి కేంద్రాలు, వసతి గృహం, పాఠశాలలొ కొనసాగుతున్న మద్యాహ్న భొజనం  తనిఖీ  చేసారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలొ మెనూ పాటించక పోవడంతో వంట నిర్వహుకల పై MPDO  శ్రీదర్ ఆగ్రహం వ్యక్తం చెసరు. సోమవారం గుడ్డు ఇవ్వాల్సి ఉండగా మంగళవారం ఎందుకు ఇచరని ప్రశ్నించారు. శివారులోని చెరువును పరిశీలించారు. కార్యక్రమం లో సర్పంచ్ గోపు  శ్రీనివాసు రెడ్డి , MEO  రాజ స్వామీ , EOPRD  దేవదాస్ , అంగన్ వాడి పర్యవీక్షకురాలు స్వరూప, MPA  దివ్య, కార్యదర్శి రాజశేకర్ రెడ్డి , సాక్షర బారత్ సమన్వయకర్త పిట్టల సంపత్ , మాజీ MPTC  ఉసకొయిల లక్ష్మణ్ , వార్డు సబ్యులు పాల్గొన్నారు . తేది 07.01. 2015  ref : Eenadu.

విధిని వెక్కిరించిన కలం యోధుడు...

ఎవరెస్టునెక్కాలంటే ఉండాల్సింది ఆక్సిజన్ కాదు… ఆత్మవిశ్వాసం… మనకన్నీటి ఏటికి ఎదురీదాలంటే కావాల్సింది సానుభూతికాదు… నిబ్బర పోరాటం… విధి వేయి గాయాలు చేసినా వెరువక ఆశల పతంగాలు ఎగరేసేవాడే నిజమైన దీరుడు. కాలం కత్తిగీతలుగీసినా… కలల విహాంగాలు విసిరేవాడే ధీరుడు… విధిని వెక్కిరించిన కలం యోధుడు... కాల ఖడ్గం వేటు వేసినా , కలల విహంగమై ఎగిరేవాడే అచ్చమైనరచయిత . అటువంటి అరుదైన సృజనశీలి ముద్దసాని రాంరెడ్డి . ఒక ప్రమాదఘటన ఆయనను నిశ్చలుడిని చేసినా , మేధో విన్యాసానికి అడ్డుకట్ట వేయలేక పోయింది . తల , చేతులు , ఛాతీ తప్ప నడుము కింది భాగమంతా స్పర్ష కోల్పోయినా , 37 ఏళ్ళ పాటు - బతికినన్నాళ్లూ ‘ జీవించాడు ’. తెలుగు , ఉర్దూ , మరాఠీ , హిందీ , సంస్కృతం , ఆంగ్ల భాషల్లో దిట్ట అయిన రాంరెడ్డి రచనా వ్యాసంగం జీవితాంతం కొనసాగింది . కరీంనగర్ జిల్లా మానకొండూరు మం డలంలోని   ఊటూరు గ్రామంలో   1925 జూన్ ఆరవ తేదీన జన్మించిన రాంరెడ్డి 1945 లో ఉర్దూ మీడియంలో మెట్రిక్ పా సయ్యారు . నాగ్ ‌ పూర్ ‌ లో ఇంటర్ చదివి , పోలీస్ యాక్షన్ అనంతరం హైదరాబాద్ ‌ లోని ని...

హార్థిక శుభాకాంక్షలు

సంచలన విజయం తో విజయ దుంధుబి మోబించి  ఊటూరు గ్రామ MPTC  గా ఎన్నికైన శ్రీమతి శ్రీ ఉసకొయిల విజయ లక్ష్మన్  గారికి  utoorvillage.com  తరుపున  హృదయ పూర్వక హార్థిక శుభాకాంక్షలు www.utoorvillage.com ---------------------------------------------------------------------------------