Skip to main content

వెగురుపల్లి - ఊటూరు రోడ్ కి నిధులు మంజూరు


 గ్రామీణ రహదారుల అబివృద్దికి రూ . 4. 9 కోట్లు మంజురైనట్లు అధికారులు తెలిపారు రూ . 2. 19 కోట్లు వెగురుపల్లి - ఊటూరు రహదారికి, రూ . 2. 04 కోట్లు గట్టుదుద్దెనపల్లి - గంగిపల్లి, రూ . 1. 55 కోట్లు గంగిపల్లి - పచ్చునూర్ రహదారి, రూ . 80 లక్షలు లలితాపూరు - దేవంపల్లి రహదారి నిర్మాణానికి నిధులు మంజురైయ్యాయి


www.utoorvillage.blogspot.in

Comments

Popular posts from this blog

పరామర్శ

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు

కొనసాగుతున్న పది పరీక్షలు