Skip to main content

2014 మానకొండూర్ అసెంబ్లీ అబ్యర్థిగా ఏ పార్టి గెలుస్తింది ?




Comments

Popular posts from this blog

ఆర్గానిక్ థాలీ

అన్న మరణం అతన్ని కలిచివేసింది.. పరిశోధన వైపు దృష్టిని మరల్చింది.. సేంద్రియ వ్యవసాయం వైపు  అడుగులేయించింది.. ఆర్గానిక్ థాలీకి శ్రీకారం చుట్టింది.. సోదరుడి మృతికి క్యాన్సర్ కారణమైనా.. దాని వెనుక సమతుల ఆహార లోపం ఉందని గుర్తించిన అతడు.. నేడు కల్తీకి తావులేని.. పూర్తి సేంద్రియ ఉత్పత్తులతో తయారు చేసిన ఆరోగ్యకర ఆహారాన్ని అందరికీ అందిస్తున్నాడు.. హైదరాబాద్ : క్యాన్సర్.. వస్తే తగ్గదు. చచ్చేంత వరకు పీడిస్తుంది. క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు. అయినా క్యాన్సర్ కారకాలతోనే జీవిస్తాం. తెలిసి కూడా జాగ్రత్త పాటించం. మనదాకా వచ్చాక బాధపడతాం. ఏం లాభం? చచ్చేముందు బతకాలని ఏడ్వడం కాదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే నవ్వుతూ బతికేందుకు దారులేసుకోవాలి. ఆ ప్రయత్నమే ఈ ఆర్గానిక్ థాలి. క్యాన్సర్‌కు దూరంగా ఉండేందుకు, ఆరోగ్యవంతమైన జీవితానికి కావాల్సిన సమతులాహారాన్ని అందించేదే ఆర్గానిక్ థాలి. కార్పొరేట్ కార్యాలయ ఉద్యోగులకు సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసిన కూరగాయలు, బియ్యం, పాలతో తయారు చేసిన వంటకాలను వడ్డిస్తోంది. క్యాన్సర్ మూలంగా అన్నను కోల్పోయిన ఓ తమ్ముడు చేసిన ఈ ప్రయోగం ఎందరి...

పరామర్శ

ఆదరణ లేక.. అంతరిస్తోన్న చేనేత - ఊటూర్‌

నెలలో 15 రోజులే పని ప్రభుత్వ, ఆప్కో బకాయిలు రూ. 9 కోట్లు సంఘాల్లో నిల్వలు రూ. 4కోట్లు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు  చేనేత పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వం, ఆప్కో బాకాయిలు చెల్లించకపోవడం, ఉత్పత్తి వస్త్రాలను ఎప్పడికప్పుడు కొనుగోలు చేయడం లేదు. దీంతో జిల్లాలోని సహకార సంఘాల్లోని ఆరువేల చేనేత కార్మికుల జీవనం కష్టంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.200 కోట్లు కేటాచించింది. కార్మికులకు మాత్రం పైసా విడుదల చేయలేదు. సంఘాల ప్రతినిధులు మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.ఒకవైపు పనులు లేక, మరోకవైపు ప్రత్యామ్నాయ ఉపాధి లేక నేతన్నలు ఆందోళనలో ఉన్నారు. నవతెలంగాణ - కరీంనగర్‌ టౌన్‌ ఇవీ చేనేత సంఘాలు.. చేనేత రంగంలో రాష్ట్రంలోనే జిల్లాలో ఎక్కువ మంది కార్మికులు పని చేస్తున్నారు. జిల్లాలో 34 చేనేత సహకార సంఘాలున్నాయి. జిల్లా కేంద్రంలో ఆదర్శ -1, ఆదర్శ-2, కరీంనగర్‌ చేనేత సహకార సంఘం, మండంలోని బొమ్మకల్‌, హెచ్‌డబ్లూసిహెచ్‌ కొత్తపల్లి, మార్కండేయ, జగిత్యాల, వేములవాడ, హన్మాజిపేట, మామిడిపల్లి, హుజురాబాద్‌, బాపూజీ( హుజురాబాద్‌), ఆముదాల పల్లి (శంకరపట్న...